Ads 468x60px

searchform

Monday, 24 June 2013

Telugu jokes | jokes in telugu | Latest telugu jokes| funny telugu jokes | Telugu jokes latest 2013


Late :

అబ్బాయ్ : ఏంటి బాబాయ్ లేట్ అయ్యింది . ట్రాఫిక్ ఎక్కువ ఉందా ?

బాబాయ్ : లేదురా .. బయట ఒకడు 500 Rs/- పడేసుకున్నాడు . అక్కడ లేట్ అయ్యింది

అబ్బాయ్ : ఓహో వాడికి వెతకడం లో సహాయం చేసావన్నమాట ... నువ్వు చాలా గ్రేట్ బాబాయ్ !

బాబాయ్ : అదేం లేదురా ... ఆ 500 Rs/- నోట్ మీద నేను నిలబడ్డా .. వాడు వెళ్ళేవరకు అక్కడే ఉండాల్సి వచ్చింది

Exam lo fail:

బాబాయ్ : ఏరా exam లో ఎందుకు fail అయ్యావ్ ?

అబ్బాయ్ : absent బాబాయ్

బాబాయ్ : exam కి ఎందుకు absent అయ్యావ్ రా ?

అబ్బాయ్ : నేను కాదు బాబాయ్ .... exam లో నా ముందు కూర్చోవాల్సిన వాడు !

Love Letter:

బస్ స్టాప్ లో ఒక అమ్మాయి పక్కన కూర్చున్న అబ్బాయి ఆ అమ్మాయికి ఒక పేపర్ మీద
"I love you ...Do you love me ?" అని రాసి ఇచ్చాడు

దానికి ఆ అమ్మాయి " NO " అని రాసి పేపర్ అబ్బాయికి తిరిగి ఇచ్చింది

ఆ అబ్బాయి నిరాశ పడకుండా .. ఆ అమ్మాయి రాసిన "NO " ని చెరిపేసి
అదే పేపర్ వేరే అమ్మాయికి ఇచ్చాడు

ఈ అమ్మాయి "YES " అని రాసి పేపర్ అబ్బాయికి ఇచ్చింది

కధ లో నీతి ఏమనగా ...

పేపర్ ని ఆదా చేయండి ... చెట్లను కాపాడండి 
global warming కి D... తీరిపోతుంది ఇక్కడ .


Bore Kottadu:

జీవితం లో మర్చిపోలేని , ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని మెసేజ్

" your salary has been credited to your account "


Fb lo Likes ravalante :

FB లో status update కి likes రావాలంటే

ఆ update లో కామెడీ ఉండాలి, లాజిక్ ఉండాలి, ప్రేమ ఉండాలి
status లో చిన్న సైజు సినిమా చూపించాలి

ఇవేమీ లేకుండా likes రావాలంటే అది అమ్మాయి ప్రొఫైల్ అయ్యుండాలి 


Rold gold:

రవి : ఏమండి మీ దగ్గర Rold gold నగలు తాకట్టు పెడితే డబ్బులు ఇస్తారా అండి అని తాకట్టు షాపు వాడిని అడిగాడు.
షాపు ఓనర్ : ఆ ఇస్తాము నకిలి నొట్లను ...........!