Ads 468x60px

searchform

Showing posts with label latest jokes. Show all posts
Showing posts with label latest jokes. Show all posts

Thursday, 27 June 2013

Telugu jokes | jokes in telugu | Latest telugu jokes| funny telugu jokes | Telugu jokes latest 2013


Gift:

Chinthapandu:
"Naa Darling kI Gift Idhaamanukuntunnaa.. ye gift Isthe Baaguntundhi?
.
.
.
.
Budugu:
"Gold Ring Ivvu"
,
.
,
.
Chinthapandu:
"Inkaa Peddhadhi Yem Ledhaa?"
.
.
.
.
.
.
.
.
.
.
.
Budugu:
M.R.F tyre Ivvu Vedhavaa... Nuv maarav"



Bus lo Ammailu:

oka bus lo ammailu,abbailu anthyakshari adatam start chesaru..

one girl:e roju memu mimmalni odinchi chupistamu...challenge..
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
back seat lo unna pappu: chalo memu odipoyam..ika chupinchandi..

artham ainollu like yeskondi..kani vallu "pogo" chuskondi.



Bus Break:

Bus driver puts break...

A boy falls on a girl and Kissed her...

Girl: rey em chestunnav?
.
.
.
.
.
Boy: B.Com 2nd year, mari meeru..?
.
.
Moral: Boys ki yeppudu chaduve mukyam....!!!



Exam:

Dear friends..evi tappaka chadivi gurthupettukondi..exams lo confirm ga vasthai.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
Name..
Roll number..
Class..
Subject...

Nakenduku thanks cheputhunnaru boss..meeru na frnds kada gurthu cheyadam na badyatha..



Girl Friend Brokeup:

Boy:My grlfriend broke up with
me n sent me her pictures wid
her new boyfrnd..
Frnd: really bad! What did u do?
.
...
.,
.
.
.
.
.
.
.
.

.
Boy: I sent it 2 her dad !!!

Ha ha ha ha ha kaka nuvvu super...

Monday, 24 June 2013

Telugu jokes | jokes in telugu | Latest telugu jokes| funny telugu jokes | Telugu jokes latest 2013


Late :

అబ్బాయ్ : ఏంటి బాబాయ్ లేట్ అయ్యింది . ట్రాఫిక్ ఎక్కువ ఉందా ?

బాబాయ్ : లేదురా .. బయట ఒకడు 500 Rs/- పడేసుకున్నాడు . అక్కడ లేట్ అయ్యింది

అబ్బాయ్ : ఓహో వాడికి వెతకడం లో సహాయం చేసావన్నమాట ... నువ్వు చాలా గ్రేట్ బాబాయ్ !

బాబాయ్ : అదేం లేదురా ... ఆ 500 Rs/- నోట్ మీద నేను నిలబడ్డా .. వాడు వెళ్ళేవరకు అక్కడే ఉండాల్సి వచ్చింది

Exam lo fail:

బాబాయ్ : ఏరా exam లో ఎందుకు fail అయ్యావ్ ?

అబ్బాయ్ : absent బాబాయ్

బాబాయ్ : exam కి ఎందుకు absent అయ్యావ్ రా ?

అబ్బాయ్ : నేను కాదు బాబాయ్ .... exam లో నా ముందు కూర్చోవాల్సిన వాడు !

Love Letter:

బస్ స్టాప్ లో ఒక అమ్మాయి పక్కన కూర్చున్న అబ్బాయి ఆ అమ్మాయికి ఒక పేపర్ మీద
"I love you ...Do you love me ?" అని రాసి ఇచ్చాడు

దానికి ఆ అమ్మాయి " NO " అని రాసి పేపర్ అబ్బాయికి తిరిగి ఇచ్చింది

ఆ అబ్బాయి నిరాశ పడకుండా .. ఆ అమ్మాయి రాసిన "NO " ని చెరిపేసి
అదే పేపర్ వేరే అమ్మాయికి ఇచ్చాడు

ఈ అమ్మాయి "YES " అని రాసి పేపర్ అబ్బాయికి ఇచ్చింది

కధ లో నీతి ఏమనగా ...

పేపర్ ని ఆదా చేయండి ... చెట్లను కాపాడండి 
global warming కి D... తీరిపోతుంది ఇక్కడ .


Bore Kottadu:

జీవితం లో మర్చిపోలేని , ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని మెసేజ్

" your salary has been credited to your account "


Fb lo Likes ravalante :

FB లో status update కి likes రావాలంటే

ఆ update లో కామెడీ ఉండాలి, లాజిక్ ఉండాలి, ప్రేమ ఉండాలి
status లో చిన్న సైజు సినిమా చూపించాలి

ఇవేమీ లేకుండా likes రావాలంటే అది అమ్మాయి ప్రొఫైల్ అయ్యుండాలి 


Rold gold:

రవి : ఏమండి మీ దగ్గర Rold gold నగలు తాకట్టు పెడితే డబ్బులు ఇస్తారా అండి అని తాకట్టు షాపు వాడిని అడిగాడు.
షాపు ఓనర్ : ఆ ఇస్తాము నకిలి నొట్లను ...........!





Telugu jokes | jokes in telugu | Latest telugu jokes| funny telugu jokes | Telugu jokes latest 2013


అరుపు :
"నాన్నా కాకి అరిస్తే చుట్టాలొస్తారా?" అడిగింది కూతురు
"అవును బేబీ" సమాధానిమిచ్చాడు తండ్రి.
"మరి వాళ్ళు పోవాలంటే?" అడిగింది కూతురు

"మీ అమ్మ అరవాలి " అన్నాడు తండ్రి

మగాడు :
"నువ్వు మన పొరిగింటాయనతో అంత కేర్ ఫ్రీగా మాట్లాడటం నాకు నచ్చడం లేదు" కోపంగా అన్నడు సుధాకర్ భార్యతో.
" ఏం? మీరు మాత్రం ఆయనతో ఆయన భార్యతో అంత ఫ్రీగా మాట్లాడటం లేదూ?" అన్నది భార్య.
" నాకేం? నేను మగాణ్ణి"
" మరి ఆయన మాత్రం మగాడు కాదూ?" అన్నది భార్య.

Beautiful Girls:

If you still want to See "beutifull Girls" even after
your Death ,
DONATE YOUR EYES ..

Normal ga chepthe donate cheyaru kadhaa e genaration lo ....

Heart Attack:

Double heart attack message by a
girl to a boy:
.
.
.
1st Msg:"Lets break up now,its all
over..
.
.
.
2nd Msg:"Sorry, Sorry, Sorry! That
was not for you..

Lover Conversation:

GIRL:"My januuu, My baby, My sweetu, My
kakinada kaja, my
bandaru laddu,..my kolkata rasugulla..
Nannu Pelli Chesukuntaavaa?
Chepparaa kannaa"
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
BOY:"Osi Nee....
Yentidhi?? Naaku propose chesthunnaavaa
Leka road paina sweets ammukuntunnava.
.???

Sarigga cheppi tagaladu.. 


కొందరుంటారు:
100 ఫోటో లు దిగుతారు
అందులో 99 డిలీట్ చేస్తారు

మిగిలిన ఆ ఒక పిక్ అప్ లోడ్ చేసి ..... దానికి మళ్లీ

" అలా కూర్చున్నా అంతే .... నాకు తెలియకుండా తీసేశారు ఫ్రెండ్స్ " అని కాప్షన్

వాళ్ళు ఎవరో అర్ధంయ్యిందనుకుంటా.

Gold Medal:

Son : Nanna nenu parugu pandem lo gold medal kottesa.
Dad : Verygood ippudu ekkadunnav؛
Son : Kottesanu kada jail lo unna.





PREVIOUS PAGE                                                                                                        NEXT PAGE

Telugu jokes | jokes in telugu | Latest telugu jokes| funny telugu jokes | Telugu jokes latest 2013


ఆసుపత్రిలో... 
"ఏదీ మీ నోరు తెరిచి నాలుక బాగా జాపండి" అన్నాడు Doctor.
Patient అలానే చేశాడు. Doctor చక చక మందులు రాసిచ్చాడు.

Patient వెళ్ళిపోగానే- "అదేంటి Doctor, Patientని నోరు తెరవమని, నాలుకజాపమని అసలు అటుకేసి చూడకుండానే prescription రాశారు?"అడిగాడు junior doctor.

"అలా చెయ్యకపోతే patientలు ఆ మందు పేరేమిటి? ఈ టానిక్కు దేనికి? బాగా పని చేస్తుందా? లాంటి పిచ్చి ప్రశ్నలు వేస్తుంటారు.
అది నాకు నచ్చదు" నవ్వుతూ చెప్పడు senior doctor తన అనుభవమంతా రంగరించి.

నెక్లెస్:
"మన పక్కింటాయనను చూడండి, పెళ్లానికి రవ్వల నెక్లెస్ కొనిపెట్టాడు" సాధింపుగా అన్నది రాణి.

"అదేం పెద్ద గొప్ప? ఆవిడ ఒప్పుకుంటే నేనూ కొని పెడతా" పెదవులు చప్పరిస్తూ అన్నడు భర్త

ఏదో ఒకటి:

ఏడేళ్ళ వాసవి సీరియస్గా బొమ్మ గీస్తోంది
"ఏం చేస్తున్నావురా?" అడిగాడు నాన్న.
"నీ బొమ్మ వేస్తున్నాను నాన్న"
"అబ్బ గుడ్"
కాసేపటికి...
"బొమ్మ బాగా రావట్లేదు నాన్న" చెప్పింది వాసవి.
"సరేలే. వదిలేయ్"
"పోనీ తోక పెట్టేసి, కోతి అని కింద రాసేయనా?" 

పాతది :
"అయ్యయ్యో ఇప్పుడు మీరు పగలకొట్టిన గ్లాసు ఐదు వేల సంవత్సరాల నాటిది" ఘొల్లుమన్నాడు మ్యూజియం ఉద్యోగి పాపారావుతో.
"హమ్మయ్య... బ్రతికించారు ఇంకా కొత్తదేమోనని భయపది చచ్చాను" నిట్టూరుస్తూ అన్నాడు పాపారావు

Free:

"డాక్టర్ గారూ... నెను చాలా పేద వాడినండీ.... మీరడిగినంత ఫీజు ఇచ్చుకోలేను. ఎట్టాగైనా నాకు వైద్యం చేయండి బాబూ... కానీ జీవితాంతం నేను పైసా పుచ్చుకోకుండా మీ కుటుంబం అంతటికీ పని చేసి పెడతాను" వినయంగా అన్నాడా వ్యక్తి.
"సరే... ఇంతకూ నువ్వేం పని చేస్తుంటావు?" అడిగాడు డాక్టర్.
"కాటికాపరినండీ... శవాలు తగలబెడుతుంటాను" అన్నాడతను.

PREVIOUS PAGE                                                                                                        NEXT PAGE

Telugu jokes | jokes in telugu | Latest telugu jokes| funny telugu jokes | Telugu jokes latest 2013


Feb 14:
7 kondalavada venkata ramana govinda govinda.
Swamy naaku FEB 14 kalla oka maanchi lover dorikithe E SMS chadivevallaki gundu kottistha. hahahahahha.....................

Birds on a tree: 
6 birds were sitting on a tree.
A hunter saw that and shot over tree.
5 birds flew away.
but one bird was sitting. Y...? . . . .
balupu(neelage)..

 Software Movies Coming In Future:
 1. INTLO JAVA,OFFICE LO BAVA
 2. "C" VEERUDU
 3. PROGRAM RAADAM RA..
 4. KOTHA SOFTWARE LOKAM

 గుడిలో:
 "నువ్వు ప్రతి అమ్మాయినీ ఏ పార్కుకో, బీచికో తీసుకెళ్ళకుండా గుడిలోకి తీసుకెళ్ళి 'I Love You' అని చెబుతావెందుకు?" సందేహంగా అడిగాడు శేఖర్.
 "గుడిలో అయితే చెప్పులేసుకోవడానికి వీలుకాదు కదా" చెప్పాడు రాజు.

 Software movie titles:
  •  శంకరదాదా M.C.A 
  • చాట్టింగ్ చేద్దాం రా
  •  ప్రోగామర్ నెం. 1
  •  వైరస్ స్టోరీ 
  • ఎవడి సిస్టమ్ వాడిదే
  •  సంపూర్ణ "జావా"యణం
  •  హ్యాకర్లకు మునగాడు
  •  సాఫ్ట్ వేర్ చిన్నోడు 
  • హ్యాకిరి 80 జీబీ....
  •  డాట్‍కాం కాలనీ 
  • ఆపరేషన బిల్ గేట్స్
  •  సీ ప్రోగ్రాం రహస్యాలు 
  • మెమరీలో ఆమె జ్ఞాపకాలు 
  • పాస్‍వార్డ్ లేని చిన్నది

PREVIOUS PAGE                                                                                                             NEXT PAGE

Friday, 21 June 2013

Telugu jokes | jokes in telugu | Latest telugu jokes| funny telugu jokes | Telugu jokes latest 2013


Girls failed:

99.9% of ammayilu failed to
answer this question
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.

.
Me mobile number enti ??   



Cute girl:

oka chinna pilla tana anna girl friend tho vinayanga ila adigindi
..
..
..
..
..
..
..
..
..
..
..

prati roju ma annayani enduk kalustav,
niku annayalu lera ?   

girl shokz kid rokz


College bunk:

meru college bunk kottaka,me collge nundi phone ochinda,alochinchandi
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.

endukante 
pedda pedda colleges saddists & Psychos (Narayana & Sri Chaithanya)ma network ne vadutay

Docomo.......................................


PREVIOUS PAGE                                                                                                             NEXT PAGE

Telugu jokes | jokes in telugu | Latest telugu jokes| funny telugu jokes | Telugu jokes latest 2013


Ntr jokes:






















Cat joke:













kid:






















Girls jokes:

























engineering jokes:

























PREVIOUS PAGE                                                                                                   NEXT PAGE

Telugu jokes | jokes in telugu | Latest telugu jokes| funny telugu jokes | Telugu jokes latest 2013


fACEBOOK LO AMMAYILU 3 TYPES:

'A' class Ammayilu : Villu apsarasal laga untaru..profile fully secured..villu alaage login ayyi vastharu..alaage vellipotharu..frnds thappa evvarki like kottaru..evarni add cheskoru...try chesi time waste...

'B' class Ammayilu : Villu gud morning, gud eve, gud nite.. ivvi cheppadanke account open cheskuntar anmata...villaki mirror kanpisthe papam..mirror lo photo tiskoni profile pic petkuntaru..villu "hmmmm" ante 100 likes..."Awwwwww" ante 200 likes...villaki fultoo competetion..andarni add cheskuntaru..kani evvari tho matladaru..so.time waste.

'C' class Ammayilu : Villu highlight asalu....villu peru ki mundhu princess/angel ani petkoni bathikesthuntaru...profile pic mostly heroins ledha kid's.......games kosam facebook open chestharu..games aadi vellipotharu..idhi sangathi..

VARTHALU SAMAPTHAM...NAMASKARM..(JUST FOR FUN :p)



Jaffa joke:

Jaffa In ShoP
shop lo jaffaku assalu ye gifts
nachhaledu...
Finally oka kukka bommanu chusadu
verity ga undi..
Tanu navvite navvutundi apeste
apestundi..
Jaffa ku Baga nachhesindi..
Jaffa: adigo akkada unna kukka
bommanu pack cheyyandi..
Shop keeper:kukka bomma??
Yekkada??
Jaffa:adigo na eduruga undi ga nen
chey chupiste adi kuda chupistundi
ga adigo..
"
'
'
'
'
'
'
Shopkeper : akkada oka mirror tappa
inka bommalevi levu sir&ma shop lo
asalu kukka bommale levu..



Teacher :

Teacher:Kartha karma kriya ante enti?
Student:Aa emundhi,ninna o amayeni chudadam kartha. Aa ammaye ki i luv u chepadam kriya.
Aa ammaye me ammaye avadam na karma.....



girls: 
Speciality of girls=
kerala:long hair,
chennai:stylish,
punjab:colourful,
mumbai:hot
andra:em lekapoaina billdup estharu..

Ha ha ha ha just for fun

Telugu jokes | jokes in telugu | Latest telugu jokes| funny telugu jokes | Telugu jokes latest 2013

Lovers:

oka Ammai thana bf tho intlo nundi velli poi,
2 days tharuvatha malli intiki vachindi
.
.
.
.
.
DAD(kopamga):-"Ippudem thisuku povadaniki vachav??
.
.
.
.
.
Girl:"sanna pin charger daddy...................



Making Call:

Boyfriend: nenu neeku appudu
call
cheyali ???
Girlfriend: neeku appudu time
unte
appudu .. BF: repu mrng Call cheyana ..!!
GF: mrng thondharaga nidra
levanu
nenu .
BF: Hmm ..aithe 11 ki Call
chestha ! GF: vaddhu dady intlo untaru .
BF: aithe 2 ki Call chestha ..
GF: vaddhu , appudu Lunch
Time
kadha .
BF: aithe 8 ki ??? GF: vaddhu , appudu na favrite
Serial
chustha...
BF: mari night Call cheyana??
GF: vaddhu , night andharu
intlo untaru .
BF: mari appudu cheyali ???
GF: neeku appudu time unte
appudu ... :P:D
Bf: hussen sagar lo padi savave....
girls ante anthe mari, boys ki problems thappavu 



Water:

why we drink water.....?? 
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
because we can not eat water.. :|  :)) 



lover:


BOY:-"Naa Girlfrnd ga untavaa " ???
.
.
.
.
GIRL:-"Maa parents oppukoru "
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
BOY:-"Avunaaa... Ayyooo...
Maa parents Ayithe nannu pilichi:-"Baabuu...Intlo bore kottaledhaa...
yevaraina girls ni pataayinchi ra pooo..."
ani pamparaaa yenti pithre moham dhaanaa??

keep smiling:v   
.



Friday, 14 June 2013

Telugu jokes | jokes in telugu | Latest telugu jokes| funny telugu jokes | Telugu jokes latest 2013



One friend was talking with his
friend
.
.
.
1st friend:" I have Engineering
Degree certificate em cheyali????
.
.
.
.
.
.
2nd friend:" OLX paina ammu
I THINK EVARU TEESKORU




చెక్కు:

"రావయ్యా చంద్రం! ఇప్పుడే నీ గురించే చెప్పారు మావాళ్ళు" అన్నాడు డాక్టర్ సుందర్.
"ఎందుకండీ?" అన్నాడు చంద్రం.
"ఫీజు కింద నువ్వు ఇచ్చిన చెక్కు bounce అయిందట" అన్నాడు డాక్టర్.
"మీరు నయం చేసిన జబ్బు కూడా తిరిగి వచ్చింది" బదులిచ్చాడు చంద్రం


చిరుత ... ఆ తరువాత:

ఈ మధ్య నాకు వచ్చిన forward mail:
చిరంజీవి కొడుకు సినిమా - చిరుత : చిరు తనయ, అయితే, మరి మిగతా హీరోల
కొడుకుల సినిమలు ఏమి అవ్వచ్చు?

బుడత - బాలకృష్ణ తనయ

ఉడత - వెంకటేష్ తనయ

మిడత - మోహన్ బాబు తనయ

పిచుక - పవన్ కళ్యాణ్ తనయ........


పట్టుదల:

"పట్టుదల ఉంటే మనిషి సాధించలేనిది లేదోయ్" అన్నాడు నరసింహం

"అలాగా.... అయితే ఈ గ్లాసులో పాలు కింద పోస్తాను. మీ పట్టుదలతో తిరిగి గ్లాసులో నింపండి చూద్దాం" ఎదురన్నాడు కుర్రాడు.


కోరిక:

"నాన్నా... నాన్నా... నాకు సన్నాయి నేర్చుకోవాలనుంది. నేను నేర్చుకోవటానికి ఒక సన్నాయి కొనిపెట్టవా?" ఐదో కొడుకు అడిగాడు తండ్రిని.

"వద్దురా.. వేళాపాళా లేకుండా వాయిస్తే ఇంట్లో గోలగా ఉంటుంది" అన్నాడు తండ్రి.

"ఫర్లేదు నాన్నా... మీరంతా నిద్ర పోయిన తరువాత వాయించుకుంటాను" చెప్పాడు కొడుకు అమాయకంగా.


వంశ పారంపర్యం:
"వెంకయ్యగారూ... ఈ జబ్బు మీతో రాలేదు. వంశపారంపర్యంగా వచ్చింది. ఆపరేషన్ చేస్తే పోతుంది" చెప్పాడు డాక్టర్.

"అమ్మయ్య... బతికించారు. అయితే ఆ అపరేషనేదో మా తాతయ్యకు చెయ్యండి" చెప్పాడు వెంకయ్య.


Telugu jokes | jokes in telugu | Latest telugu jokes| funny telugu jokes | Telugu jokes latest 2013


మంచిదంటే ఏది?

తన రూమ్‍లోకి క్యాలెండర్ కావాలంటూ బజారుకేళ్ళాడు రాము.

యజమాని క్యాలెండర్లు చూపిస్తుంటే ప్రతీ దాన్నీ వద్దంటూ.... "ఇంకాస్త మంచిదివ్వండి" అంటున్నాడు.

"నీ దృష్ఠిలో మంచిదంటే ఏంటి? " విసుకుగా అడిగాడు యజమాని.

"అంటే...... స్కూలుకు సెలవులు బాగా ఇచ్చేలా ఎర్రరంగు గళ్ళు ఎక్కువుండాలి"



ఒకే ప్రశ్న:

Railway station లలో ,Bus stand లలో ఇద్దరు బిచ్చగాళ్ళు కలిసినా, ఇద్దరు సాఫ్ట్‍వేర్ ఇంజినీర్లు కలిసినా అడిగేది ఒకే ప్రశ్న. ఏంటది?

"నీది ఏ ప్లాట్‍ఫాం?"


ఈజిప్ట్:

కొడుకు నాన్నతో "నాన్న నువ్వు ఈజిప్ట్ ఎప్పుడు వెళ్లావు?"

"నేను ఈజిప్ట్ ఎప్పుడూ వెళ్ళలేదు. అయినా నీకు ఆ సందేహం ఎందుకు వచ్చింది?" ఆశ్చర్యంగా ప్రశ్నించాడు నాన్న.

"మరి మమ్మీని ఎక్కడ నుంచి తీసుకొచ్చావు?"


పుస్తకం:
"అదేంట్రా... రెండూ ఒకే రకం పుస్తకాలెందుకు కొన్నావు?" గిరిని అడిగాడు శ్రీపతి.

"ఈ పుస్తకం చేతిలో ఉంటే సగం పరీక్షలు పాసైనట్లే అని రాసుంది. అందుకే రెండు కొన్నాను" చెప్పాడు గిరి


బలి:

"ఏవండోయ్... ఈ రోజు మన పళ్ళై సంవత్సరం నిండింది. వచ్చేటప్పుడు కోడిని పట్రండి. పలావ్ చేసుకుందాం" చెప్పింది సుగుణ.

"ఎందుకే మనం చేసిన తప్పుకు దాన్ని బలిచెయ్యడం?" పెదవి విరుస్తూ అన్నాడు ప్రదీప్


బాక్సింగ్:

ఒక చోట బాక్సింగ్ పోటీలు జోరుగా సాగుతున్నాయి.

"ఊ కొట్టు... కొట్టు.... దెబ్బకు పళ్ళన్నీ రాలిపోవాలి" అని ప్రేక్షకుల్లోంచి అరుస్తున్నాడో వ్యక్తి.
"మీకు బాక్సింగ్ అంటే అంతిష్టమా?" అడిగాడు పక్కనున్న వ్యక్తి.
"కాదండీ, నేను పక్క వీధిలో ఉన్న డెంటిస్ట్‌ని" చెప్పాడు దంతనాధం